Surprise Me!

YS Jagan Vs Chittoor SP - జగన్ ను అడ్డుకున్న ఎస్పీ , బంగారుపాళ్యంలో హైటెన్షన్ | Oneindia Telugu

2025-07-09 55 Dailymotion

YS Jagan Vs Chittoor SP - జగన్ బంగారుపాళ్యం పర్యటనలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. హెలిప్యాడ్ వద్దకు భారీగా తరలివచ్చిన కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఇది గమనించి గాయాలపాలైన కార్యకర్తల వద్దకు వెళ్లేందుకు జగన్ కాన్వాయ్ దిగే ప్రయత్నం చేశారు. అయితే జగన్ ను కాన్వాయ్ దిగకుండా ఎస్పీ మణికంఠ అడ్డుకున్నారు. అభివాదం చేసేందుకు కూడా అనుమతి లేదని, కారులోకి ఎక్కించి మార్కెట్ యార్డుకు పంపారు.


Tension erupted during former CM Y.S. Jagan Mohan Reddy’s visit to Bangarupalem in Chittoor district. A massive crowd of YSRCP workers gathered near the helipad to welcome him. However, the situation turned chaotic as police resorted to lathi charge on the crowd.

Witnessing the incident, Jagan tried to step out of his convoy to meet the injured workers. But Chittoor SP Manikantha intervened and stopped him, even denying permission for a public greeting. Jagan was immediately sent to the market yard in his vehicle under tight security.

Watch this video for complete coverage of the incident and reactions on the ground.

🔔 Subscribe for more political news and real-time updates!


#YSJagan #YSJaganForFarmers #Bangarupalem #Chittoor #YSRCP #LathiCharge #JaganVisit #SPManikantha #YSJaganFans #JaganConvoy #JaganLive #AndhraNews #JaganInChittoor

Also Read

Ys Jagan: బంగారు పాళ్యంలో జగన్..! కాన్వాయ్ దిగకుండా అడ్డుకున్న ఎస్పీ..! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ys-jagan-visits-totapuri-mango-farmers-in-bangarupalyam-market-yard-amid-heavy-restrictions-442767.html?ref=DMDesc

పోలీసుల వలయంలో `చిత్తూరు`- అడుగడుగునా ఆంక్షలమయం :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/police-imposed-restrictions-in-chittoor-during-ys-jagans-visit-442755.html?ref=DMDesc

చంద్రబాబు పాలనపై జగన్ అభిప్రాయం :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ys-jagan-made-remarks-on-chandrababu-govt-442751.html?ref=DMDesc



~PR.358~CA.43~HT.286~